
కలెక్టర్ కుర్చీలో కోతి: బాగ్పత్ DM మీటింగ్లో వింత ఘటన!
1 రోజుల క్రితం
గుంటూరులో ఆహార భద్రతపై కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. బీటీ రోడ్డులోని సుబాని హోటల్‌లో బిర్యానీ వండే దినుసులను కాలితో తొక్కుతున్న దృశ్యాలు బయట పడటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణంగా బిర్యానీ దినుసులను ప్రిపేర్ చేస్తారా? అంటూ మండి పడుతున్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

1 రోజుల క్రితం

4 రోజుల క్రితం

9 రోజుల క్రితం

10 రోజుల క్రితం